విద్యాహక్కు చట్ట సవరణకు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టండి

జగన్మోహన్ రెడ్డికి ఫ్యాప్టో కడప జిల్లా శాఖ విజ్ఞప్తి కడప: విద్యాహక్కు చట్టం లోనే 23వ సెక్షన్ సబ్ సెక్షన్ వన్ సవరించేలా పార్లమెంటులో చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టాలని.. తద్వారా ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు లభించేలా కృషి చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైయస్ జగన్మోహన్…





