అమరావతి ఛాంపియన్షిప్కు వనిపెంట బీసీ బాలికల పాఠశాల విద్యార్థినుల ఎంపిక

మైదుకూరు: అమరావతి ఛాంపియన్షిప్ U-17, U-23 ఖో-ఖో రాష్ట్రస్థాయి పోటీలకు మైదుకూరు మండలం వనిపెంట బీసీ బాలికల పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు ఎంపికయ్యారు. అండర్-17 ఖో-ఖో రాష్ట్రస్థాయి పోటీలకు ఏ. హిమబిందు, అండర్-23 ఖోఖో రాష్ట్రస్థాయి పోటీలకు బి. దివ్య ఎంపికయ్యారు. విద్యార్థినులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల పాఠశాల ప్రిన్సిపల్ నిర్మలమ్మ,…





