NANDIREDDY NAGASAIVA REDDY
B.KOTHAPALLI, MYDUKUR-POST
YSR KADAPA DIST, ANDHRAPRADESH
INDIA, PIN; 516172

EMAIL :
nagasivareddy.n@gmail.com  
nandireddy.n@gmail.com

Phone :
+91 9010031213
+91 9014031213

1997 నుండి జ‌ర్న‌లిజం వృత్తి. ఆంధ్ర‌భూమి, డెక్క‌న్ క్రానిక‌ల్‌, టీవీ9, ఎన్టీవీ, సాక్షి సంస్ధ‌ల్లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేశాను. 2022 వ‌ర‌కు టీవీ9 సంస్ధ‌లో రిపోర్ట‌ర్ గా విధులు నిర్వ‌ర్తించాను. జ‌ర్న‌లిజంలో ప‌నిచేస్తూనే మా ప్రాంత చ‌రిత్ర‌ను పుస్త‌క రూపంలో( క‌డ‌ప  ద్విశ‌తాబ్ధి ఉత్స‌వ వేడుకలను పుర‌స్క‌రించుకుని) అందించాను.. ప‌లు ర‌చ‌న‌లు చేశాను.. సంపాద‌కీయ క‌థ‌నాలు రాశాను. గ్రామీణ నేప‌థ్యంతో క‌థ‌నాలు అందించి పూర్వ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఉత్త‌మ గ్రామీణ జ‌ర్న‌లిస్టు అవార్డు అందుకున్నాను. జ‌ర్న‌లిజంలో నాకున్న పాతికేళ్ల‌కు పైగా అనుభ‌వంతో ఈ వెబ్ సైట్ ద్వారా సామాజిక క‌థ‌నాల‌తో పాటు.. మా ప్రాంత వార్త‌లు, విశేషాలు, రాజ‌కీయం, వ్య‌వ‌సాయం వంటి అనేక రంగాలకు సంబంధించిన క‌థ‌నాలు స‌మ‌గ్రంగా అందించే ప్ర‌య‌త్న‌మిది.

నందిరెడ్డి నాగశివారెడ్డి