admin

admin

మైదుకూరు ఎమ్మెల్యేకు మాతృవియోగం

మైదుకూరు ఎమ్మెల్యే శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారి మాతృమూర్తి శ్రీమతి పుట్టా పోలమ్మ గారు శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని పీ.ఆర్.కే. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. శ్రీమతి పుట్టా పోలమ్మ గారి మరణవార్త తెలుసుకున్న ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా…

అక్రెడిటేషన్ ఉంటేనే జర్నలిస్టా..?

 అక్రెడిటేషన్ లేని జర్నలిస్టులు చాలా మంది.. వేల మంది.. ఇంకా ఉన్నారు కాబట్టి.. మరో విధంగా అడుగుతాను.. అక్రెడిటేషన్ ఉన్నవాళ్ళందరూ జర్నలిస్టులేనా? భారత రాజ్యాంగం ప్రతి పౌరునికీ స్వేచ్ఛగా మాట్లాడగలిగే.. రాయగలిగే హక్కు ఇచ్చింది. జర్నలిస్టులకు కూడా ఈ హక్కుకి మించి అదనంగా ఎలాంటి రక్షణ లేదు. ఎలాంటి ప్రత్యేక హక్కులు, రక్షణ లేనప్పటికీ.. సమాజ…

తల్లికి వందనం నిధుల కోసం.. బ్యాంకు ఖాతాకు ఆధార్ అనుసంధానం చేసుకోవాలి..!

సాంఘిక సంక్షేమ శాఖ డీడీ ఎం. చింతామణి కడప: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం కింద ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు ఆర్థిక సహాయం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయనున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఎం. చింతామణి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం 1,849…

రోడ్డు ప్రమాదాల నివారణకు నిబంధనలను కఠినతరం చేయాలి..!

జిల్లా రహదారుల భద్రతా సమన్వయ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి కడప, జూలై 7: రోడ్డు భద్రత చర్యల నిబంధనలు, ఆంక్షలను కఠినతరం చేస్తూ.. జిల్లాలో రహదారి ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్…