ప్రొద్దుటూరులో ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి లోకేష్

విద్యార్థుల అభ్యసన ఫలితాలపై ఆరా ప్రొద్దుటూరు: కడప జిల్లాలో పర్యటించిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ బుధవారం మధ్యాహ్నం ప్రొద్టుటూరు మండలం దొరసానిపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో మౌలిక సదుపాయాలను పరిశీలించడంతో పాటు విద్యార్థుల అభ్యసన ఫలితాలు, పాఠశాల పనితీరుపై ఆరా తీశారు. ముందుగా…





