admin

admin

నకిలీ వెబ్‌సైట్లు, వాట్సాప్ సందేశాల పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలి

టీటీడీ సేవల బుకింగ్‌లు అధికారిక మార్గాల్లోనే చేసుకోవాలి తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు, వసతి బుకింగ్‌ల పేరుతో నకిలీ వెబ్‌సైట్లు, వాట్సాప్ ఖాతాలు, సోషల్ మీడియా పేజీల ద్వారా జరుగుతున్న మోసాల పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. టీటీడీ పేరుతో కొందరు మోసగాళ్లు నకిలీ వెబ్‌సైట్లు, వాట్సాప్ ఖాతాలు, సోషల్ మీడియా…

కేసీ కెనాల్ రైతుల పట్ల ప్రభుత్వ వైఖరి దారుణం

మైదుకూరు: కేసీ కెనాల్ పరిధిలోని రైతులు ఈ ఖరీఫ్ లో వరి పంట వేసుకోవద్దని ప్రభుత్వం చెప్పడం దారుణమని రైతు సేవాసమితి కడప జిల్లా అధ్యక్షుడు ఏవి.రమణ అన్నారు.  బుధవారం చాపాడులో రైతు సేవా సమితి మైదుకూరు నియోజకవర్గ అధ్యక్షుడు అన్నవరం వెంకటేశ్వర్లు, సమితి చాపాడు మండల నాయకులు రాయని రామకృష్ణ లతో కలిసి ఆయన…

14వ వార్డులో ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం

మైదుకూరు:  స్థానిక శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ ఆదేశాల మేరకు, తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 45 రోజుల ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని 86వ బూత్ లో ఘనంగా జరిగింది. ​తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు, రాష్ట్ర కనీస వేతనాల డైరెక్టర్ దాసరి బాబు అధ్యక్షతన ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం నిర్వహించారు.…

మైదుకూరులో ఘనంగా “ఇంటింటికి టీడీపీ” కార్యక్రమం

మైదుకూరు: నియోజకవర్గ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆదేశాల మేరకు మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులో “ఇంటింటికి టీడీపీ” కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుని టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించారు. అలాగే ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి…

బి.మఠంలో బీజేపీ పదాధికారుల సమావేశం

మైదుకూరు: బ్రహ్మంగారి మఠం మండలంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు పెద్దిరెడ్డి చంద్ర ఓబుల్ రెడ్డి గారి అధ్యక్షతన మండల పదాధికారుల సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మత్తునూరు సుబ్బరాయుడు గారు హాజరై పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమం చేశారు అలాగే మండల…