Category వార్తలు

వనిపెంట పీహెచ్సీలో గర్భిణీలకు పౌష్టికాహారం

మైదుకూరు: మైదుకూరు మండలం వనిపెంట ప్రభుత్వ ఆసుపత్రి(PHC)లో ప్రదాన మంత్రి మాతృత్వ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.  టీఎస్ఆర్ సుభద్రమ్మ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తమ్మిశెట్టి సుభద్రమ్మ, స్థానిక టీడీపీ నాయకులు తమ్మిశెట్టి సుబ్బారాయుడు దంపతుల సహకారంతో రెండో సారి ఈ నెలలో 200 మంది గర్భవతులకు, రోగులకు పౌష్టికహార భోజనాన్ని అందించారు. కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు…

అలవలపాడు ఎంపీటీసీ బరిలో భూమిరెడ్డి విజయభారతి..!?

మైనింగ్ అక్రమాలపై పోరాటమే లక్ష్యంగా సీపీఐ తరఫున పోటీకి సన్నాహాలు వేంపల్లి: వేంపల్లి మండలం అలవలపాడు ఎంపీటీసీ స్థానానికి కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) తరఫున ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్య సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు భూమిరెడ్డి విజయభారతి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు సీపీఐ నాయకత్వంతో ఆమె చర్చలు జరిపినట్లు…

విద్యుత్ ఏఈ కార్యాలయం వద్ద కృష్ణాపురం రైతుల ధర్నా

​మైదుకూరు, సెప్టెంబర్ 8:తమకు గత మూడు రోజులుగా విద్యుత్ సరఫరా సక్రమంగా అందడం లేదని ఆరోపిస్తూ మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని కృష్ణాపురం గ్రామానికి చెందిన సుమారు 25 మంది రైతులు మంగళవారం ఉదయం 9:30 నుండి 9:50 గంటల వరకు స్థానిక విద్యుత్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.​సమస్యకు అధికారుల…

జర్నలిజంలో దొంగలు పడ్డారు..!

జర్నలిజానికి ప్రజా స్వామ్య ప్రభుత్వం లో నాలుగవ స్థంభంగా పేరుంది. భారతదేశ మీడియా రంగం ఆరంభం నుండి దేశానికి స్వాతంత్య్రం సిద్దించిన అర్ధ శతాబ్దం పైగా మీడియా రంగం కొన్ని ప్రత్యేక సిద్ధాంతాలు, విలువలతో పని చేసింది. సరిగ్గా రెండు దశాబ్దాలు నుండి మీడియా రంగం విలువలకు తిలోధకాలు ఇస్తూ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో మనుగడ సాగిస్తుంది.…

నకిలీ వెబ్‌సైట్లు, వాట్సాప్ సందేశాల పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలి

టీటీడీ సేవల బుకింగ్‌లు అధికారిక మార్గాల్లోనే చేసుకోవాలి తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు, వసతి బుకింగ్‌ల పేరుతో నకిలీ వెబ్‌సైట్లు, వాట్సాప్ ఖాతాలు, సోషల్ మీడియా పేజీల ద్వారా జరుగుతున్న మోసాల పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. టీటీడీ పేరుతో కొందరు మోసగాళ్లు నకిలీ వెబ్‌సైట్లు, వాట్సాప్ ఖాతాలు, సోషల్ మీడియా…