కేసీ కెనాల్ రైతుల పట్ల ప్రభుత్వ వైఖరి దారుణం

మైదుకూరు: కేసీ కెనాల్ పరిధిలోని రైతులు ఈ ఖరీఫ్ లో వరి పంట వేసుకోవద్దని ప్రభుత్వం చెప్పడం దారుణమని రైతు సేవాసమితి కడప జిల్లా అధ్యక్షుడు ఏవి.రమణ అన్నారు. బుధవారం చాపాడులో రైతు సేవా సమితి మైదుకూరు నియోజకవర్గ అధ్యక్షుడు అన్నవరం వెంకటేశ్వర్లు, సమితి చాపాడు మండల నాయకులు రాయని రామకృష్ణ లతో కలిసి ఆయన…





