Category వార్తలు

గుడిపాడులో నూతన స్మశాన వాటిక ప్రారంభం

MGNREGS కింద రూ.20 లక్షలతొ నిర్మాణం.. నూతన స్మశానవాటికను ప్రారంభించిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్.. దువ్వూరు: మండల పరిధిలోని గుడిపాడు గ్రామంలో MGNREGS  పథకం కింద రూ. 20 లక్షలతో నిర్మించిన నూతన స్మశానవాటికను శనివారం మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన…

ఆగష్టు 1 నుంచి నాణ్యమైన బియ్యం పంపిణీ

రైతు బజార్లు, రైస్ మిల్లర్ల ప్రత్యేక కౌంటర్ల ద్వారా  పంపిణీకి చర్యలు..  ఆగష్టు ఒకటవ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని పౌరసరఫరా శాఖను జాయింట్ కలెక్టర్ నిధీమీనా ఆదేశించారు. అందుకు అవసరమైన చర్యలను ఉన్నపళంగా తీసుకోవాలని ఆమె సూచించిరు. ఈ సందర్భంగా గురువారం కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాల్లో జాయింట్…

పాలిటెక్నిక్ కళాశాలలో మౌలిక వసతుల కల్పనకు ఆదేశాలు

మైదుకూరులో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను పరిశీలించిన కలెక్టర్‌ శ్రీధర్ చెరుకూరి, ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మైదుకూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, శిథిలావస్థకు చేరుకున్న భవనాలు, మౌలిక వసతుల కొరతపై స్పందించిన మైదుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరితో కలిసి కళాశాలను సందర్శించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించారు.…

సామాజిక అభివృద్దే టీడీపీ లక్ష్యం: ఎమ్మెల్యే పుట్టా

మైదుకూరులో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పుట్టా.. కూటమి ప్రభుత్వ రెండేళ్ల అభివృద్ధిని ప్రజలకు వివరించిన ఎమ్మెల్యే.. మైదుకూరు: మున్సిపాలిటీ 13వ వార్డు శ్రీరామ్ నగర్ లో ఎమ్మెల్యే శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా…

ఆర్టీసీని ప్రైవేటుపరం చేయం: మంత్రి మండిపల్లి

విశాఖపట్నం: కూటమి ప్రభుత్వం ఉన్నంతవరకు ఏపీఎస్ఆర్టీసీని ప్రైవేటుపరం చేయబోమని.. అపోహలకు తావు లేదని రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. విశాఖలో సింహపురి ఈ-బస్సు డిపో పవర్ రూమ్ ను మంత్రి ప్రారంభించారు. రవాణా రంగంలో పీఎం ఈ-బస్ సేవతో నూతనశకం మొదలైందన్నారు. మరో రెండు నెలల్లో రాష్ట్రానికి తొలి దశలో 750…