mydukur today

mydukur today

పాలిటెక్నిక్ కళాశాలలో మౌలిక వసతుల కల్పనకు ఆదేశాలు

మైదుకూరులో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను పరిశీలించిన కలెక్టర్‌ శ్రీధర్ చెరుకూరి, ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మైదుకూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, శిథిలావస్థకు చేరుకున్న భవనాలు, మౌలిక వసతుల కొరతపై స్పందించిన మైదుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరితో కలిసి కళాశాలను సందర్శించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించారు.…

సామాజిక అభివృద్దే టీడీపీ లక్ష్యం: ఎమ్మెల్యే పుట్టా

మైదుకూరులో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పుట్టా.. కూటమి ప్రభుత్వ రెండేళ్ల అభివృద్ధిని ప్రజలకు వివరించిన ఎమ్మెల్యే.. మైదుకూరు: మున్సిపాలిటీ 13వ వార్డు శ్రీరామ్ నగర్ లో ఎమ్మెల్యే శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా…

ఆర్టీసీని ప్రైవేటుపరం చేయం: మంత్రి మండిపల్లి

విశాఖపట్నం: కూటమి ప్రభుత్వం ఉన్నంతవరకు ఏపీఎస్ఆర్టీసీని ప్రైవేటుపరం చేయబోమని.. అపోహలకు తావు లేదని రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. విశాఖలో సింహపురి ఈ-బస్సు డిపో పవర్ రూమ్ ను మంత్రి ప్రారంభించారు. రవాణా రంగంలో పీఎం ఈ-బస్ సేవతో నూతనశకం మొదలైందన్నారు. మరో రెండు నెలల్లో రాష్ట్రానికి తొలి దశలో 750…

వాసవీ మాతకు ‘ముత్యాల చీర’ సమర్పణ

మైదుకూరు: పట్టణంలో శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి మైదుకూరు ఆర్యవైశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో సుమారు 2 లక్షల విలువైన ముత్యాల చీరను ఘనంగా సమర్పించారు. ఉదయం 7 గంటలకు కడప రోడ్డులోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం నుండి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ముత్యాల చీరను ఊరేగింపుగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి…

సీనియర్ కార్యకర్తకు ఎమ్మెల్యే ఘననివాళి

మైదుకూరు తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త పందిటి నడిపి సుబ్బరాయుడ,  ఓబులమ్మ దంపతులు ఇటీవల జరిగిన ప్రమాదంలో దుర్మరణం చెందిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ వారి నివాసానికి వెళ్లి దివంగత దంపతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి…