February 20, 2023వీడియోjournalistnandireddy ముద్దనూరు మండలం రాజుల గురు వారి పల్లె గ్రామంలో గంగమ్మ దేవత ఉత్సవాలు పురస్కరించుకొని చాపాడు మండలం లక్ష్యం పేట మహిళలకు కోలాట బృందం ప్రదర్శన చేసింది… ఊరేగింపు సందర్భంగా మహిళ కోలాటం ఆనంద పరవశంలో ముంచెత్తింది..